Wipro Walk-In-Drive 2025 | Mapping jobs | Apply చెయ్యండి

Wipro Walk-In-Drive 2025 : Wipro కంపెనీ తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మన దేశంలో ప్రైవేట్ కంపెనీలు చాల మంచి అవకాశాలు యువకులకు ఇస్తున్నాయి. అందులో ఈ జాబ్స్ అనేవి Offline లో కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇంతెరెస్తెద్ చందిదతెస్ ఉన్నారో వాళ్ళు వెంటనే వెళ్లి ఇంటర్వ్యూ కు అటెండ్ అవ్వండి. ప్రైవేట్ కంపెనీలు టైం మానేజ్మెంట్ అనేది ముక్యంగా చూస్తారు.

పోస్టు వివరాలు :

కంపెనీ పేరు : Wipro Private Limited

రోల్ పేరు : Mapping Engineer

వయస్సు పరిమితి : 21 సంవత్సరాలు ఉండాలి

అర్హత : ఇంజనీరింగ్ పూర్తి చేసినవారు అర్హులు

జీతం : 2 LPA లేదా 16,000/- నుండి 18,000/- వరకు

చివరి తేదీ : ASAP

అధికారిక వెబ్సైట్ : www.wipro.com

అర్హతలు :

ఎవరైతే తమ గ్రాడ్యుయేషన్ ను పేరు పొందిన యూనివర్సిటీ లో పూర్తి చేసిన వారు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క walk – in – drive కు అర్హత పొందుతారు.

ఈ జాబ్ కు సంబంధించి 2022 , 2023 , 2024 , 2025 ల సంవత్సరాల లో తమ చదువుతున్న వాళ్లకు కూడా అర్హత ఉందని తెలిజేస్తున్నారు. డిగ్రీ వాళ్ళు కూడా ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు.

వయస్సు పరిమితి :

ప్రైవేట్ జాబ్ కు సంబంధించి ఏజ్ ను బట్టి జాబ్ ప్రొవైడ్ చెయ్యట్లేదు. ఎవరైతే 2022 – 2025 సంవత్సరాల లో తమ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన వారు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు.

కనిష్ట years గ్యాప్ : 0 సంవత్సరాలు

గరిష్ట years గ్యాప్ : 3 సంవత్సరాలు

Application ఫీజు :

ప్రైవేట్ ఉద్యోగానికి ఎటువంటి ఫీజు ఉండదు. ఒకవేళ ఆలా అప్లికేషన్ ఫీజు ని అడిగారు అంటే అది ఫ్రాడ్ అని గుర్తించండి.

No ఫీజు

ముఖ్యమైన తేదీలు :

విప్రో కంపెనీ వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేసి అప్లికేషన్స్ సంబంచిన వెబ్సైట్ కు సెండ్ చేస్తాడు. ఎవరైతే వెబ్సైటు లో చూసి అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే Walk-In-Drive కు సంబంధించి మెయిల్ సెండ్ చేస్తారు.

ఈ ప్రైవేట్ కంపెనీలు టైం మానేజ్మెంట్ అనేది చాల ఇంపార్టెంట్ గా భావిస్తారు. కాబట్టి మీరు టైం ని ఎంత మంచిగా ఉపయోగించుకుంటారో అంత బెటర్.

salary వివరాలు :

Based ఆన్ కంపెనీ సిట్యుయేషన్ , ఎవరికైతే 0 years అనుభవం ఉన్నవాళ్లు ఉన్నారో వాళ్ళకి 16,000/- వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని సార్లు మార్కెట్ సిట్యుయేషన్ ను బట్టి కూడా ఇస్తున్నారు.

అలాగే 1-3 ఇయర్స్ అనుభవం ఉన్నవాళ్లకు బేసెడ్ ఆన్ మార్కెట్ ప్రకారం శాలరీ అనేది ప్రొవైడ్ అనేది ఇస్తున్నారు. అన్ని కలుపుకొని 20,000/- వరకు ప్రొవైడ్ చేస్తున్నారు.

ఎంపిక విధానం :

1. ముందుగా ఎవరైతే తమ resume తో అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళను shortlist చేస్తారు.

2. తరువాత shortlist అయినా వారికీ walk-in-drive కు సంబంధించి మెయిల్ సెండ్ చేస్తారు.

3. ఈ మెయిల్ లో drive కు సంబంధించి టైమింగ్స్ ఇస్తారు.

4. టైమింగ్స్ కు సంబంధించి ఇంటర్వ్యూ ఉంటుంది.

5. బేసెడ్ ఆన్ పెర్ఫార్మన్స్ సెలక్షన్ ఉంటుంది.

అప్లై చేసే విధానం :

1. ముందుగా Wipro అధికారిక వెబ్సైటు ను సంప్రదించాలి.

2. homepage లో ” Wipro Walk-In-Drive 2025 ” పై క్లిక్ చేసి ఓపెన్ చెయ్యాలి.

3. తరువాత Apply బటన్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు నింపండి.

4. మీ యొక్క పూర్తి వివరాలు నింపిన తరువాత Submit బటన్ పై క్లిక్ చెయ్యాలి.

Notification

Apply Online

Wipro కంపెనీ ప్రయోజనాలు :

1. ఇందులో Work Environment అనేది చాల బాగుంటుంది.

2. ప్రైవేట్ కంపెనీ లో జీతం కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తారు.

3. ఈ ప్రైవేట్ కంపెనీలో వర్క్ టైమింగ్స్ కూడా చాల మంచిగా ఉంటాయి

4. హెల్త్ అలవెన్సు , ట్రావెల్ అలవెన్సు కూడా ప్రొవైడ్ చేస్తారు.

తరచుగా అడిగే ప్రశ్నలు :

1. ఎవరెవరు అర్హులు అవుతారు ?

A. ఎవరైతే 2022 , 2023 , 2024 , 2025 బాట్చ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు అర్హులు.

2. శాలరీ ఎంత ఉంటుంది ?

A. 16,000/- నుండి 18,000/- వరకు ఉంటుంది.

3. ఇంటర్వ్యూ offline లేదా online ?

A. Offline ఉంటుంది.

4. వయస్సు పరిమితి ఏంటి ?

A. 21 సంవత్సరాల పైన ఉన్నవారు.

5. చివరి తేదీ ఎప్పుడు ?

A. As Soon As Possible

ముగింపు :

ఈ ప్రైవేట్ కంపెనీ లు అనేవి ఏడాది కి 3 నుండి 4 సార్లు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు. ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోవలసిందిగా కోరుకుంటున్న.

ఇలాంటి మంచి మంచి updates కోసం మన job vaartha వెబ్సైట్ ము సంప్రదించండి.

  • Related Posts

    Associate Software Engineer at Amgen – Hyderabad, India
    • ShivaShiva
    • February 10, 2026

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *