SMPA Recruitment 2025 | అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు | Apply చెయ్యండి

SMPA రిక్రూట్మెంట్ 2025 : తాజా గా మన భారత్ దేశ ప్రభుత్వం నుండి Syama prasad mukerjee port ద్వారా అసిస్టెంట్ జాబ్స్ విడుదల చెయ్యబడ్డాయి. ఈ జాబ్ లొకేషన్ చేసుకున్నట్లైతే కోల్కతా లో పోస్టింగ్స్ ఉన్నట్లు గా తెలియజేశారు. కాబట్టి ఇలాంటి సువర్ణ అవకాశాలు మళ్ళీ రావడం కష్టం గా ఉంటాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే అప్లై చేయవలసిందిగా కోరుకుంటున్న . ఈ జాబ్ కి సంబంధించి 8 పోస్టులు రిలీజ్ చేసారు.

పోస్టుల వివరాలు :

సంస్థ పేరు : Syama prasad mukerjee port

పోస్టు పేరు : అసిస్టెంట్ మేనేజర్

వయస్సు పరిమితి : 18 నుండి 30 సంవత్సరాలు వరకు ఉండొచ్చు.

జీతం : 50,000/- నుండి 1,60,000/- వరకు ఉంటుంది.

అర్హత : డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.

ఫీజు : General వాళ్లకు 500/- మరియు SC/ST వాళ్లకు 100/-

చివరి తేదీ :24 అక్టోబర్ 2025

అర్హత వివరాలు :

Engineering లేదా Degree : ఎవరికీ అయితే ఈ ఈ రంగాలలో ఉతీర్ణులు ఆయున్నారో వాళ్ళు ఈ యొక్క జాబ్ కు అర్హత పొందుతారు. అవి ఏంటి ఏంటంటే Chemical / electrical / Electronic & Communication లలో degree ఉండాలి. ఈ ఉద్యోగానికి సంబంధించి అర్హత విషయం లో చాల జాగ్రత్తలు తీసుకుంటారు.

అలాగే Physics & Chemistry లో డిగ్రీ ఉన్న వాళ్ళను కూడా ఈ అసిస్టెంట్ మనజిర్స్ కి అర్హత వహిస్తున్నారు. కాబట్టి ఇలాంటి జాబ్స్ చాల అరుదుగా వస్తాయి.

వయస్సు పరిమితి :

కనిష్ట వయస్సు : 18 సంవత్సరాల నుండి

గరిష్ట వయస్సు : 30 సంవత్సరాల వరకు ఉండొచ్చు

ఈ అసిస్టెంట్ మేనేజర్ కు సంబంధించి వయస్సు పరిమితి చాల ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. వెంటనే చూసి అప్లికేషన్ దరఖాస్తు చెయ్యండి.

ఫీజు వివరాలు :

General / OBC అభ్యర్థులకు : 500/-

SC / ST అభ్యర్థులకు : 100/-

ఈ ఉద్యోగానికి సంబంధించి ఫీజు online ద్వారా అప్లికేషన్ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ జాబ్ కు అప్లై చెయ్యండి.

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 15 సెప్టెంబర్ 2025

చివరి తేదీ : 24 అక్టోబర్ 2025

ఎవరైతే అప్లై చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే అప్లై చెయ్యండి, లేకపోతే అప్లికేషన్ deadline అయిపోతుంది. ముక్యంగా 24 అక్టోబర్ 2025 సాయంత్రం 6 గంటల లోపు అప్లై చెయ్యండి.

ఎంపిక విధానం :

Merit : మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అనేవి ఉంటున్నాయి. అంటే తమ డిగ్రీ మర్క్స్ ను బట్టి సెలెక్ట్ చేస్తున్నారు అని అర్ధం.

Document verification : అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇది కచ్చితంగా చేస్తారు అని చెప్పలేం కానీ కొన్ని సార్లు జరగ వచ్చు కూడా.

Interview : ఎవరైతే shortlist ఐన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ ఐన వారికీ తమ పెర్ఫార్మన్స్ ను బట్టి జాబ్స్ అనేవి ఇస్తున్నారు.

apply చేసే విధానం :

1. ముందుగా అధికారిక వెబ్సైటు ఐన smportalkolkata.in ను ఓపెన్ చెయ్యాలి.

2. హోంపేజ్ లో ఉన్న Recruitment లేదా Careers పై క్లిక్ చెయ్యాలి.

3. తరువాత SMP Recruitment 2025 అని ఉంటుంది దాని పైన టాప్ చెయ్యండి.

4. ఓపెన్ చేసిన తరువాత Apply Online పైన క్లిక్ చేసి మీ వివరాలు నింపండి.

5. మీ యొక్క వివరాలు నింపిన తరువాత Acknowledgement Number ను సేవ్ చేసుకోండి.

6. తరువాత ఫీజు ను Online ద్వారా చెల్లించాలి.

Notification

Apply Online

ఉద్యోగం ప్రయోజనాలు :

1. ఇందులో మంచి వేతనం ఉంటుంది.

2. పోర్ట్ కు సంబంధించిన వివరాలు అన్ని తెలుస్తాయి.

3. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు కాబట్టి మానేజ్మెంట్ గురించి తెలుస్తుంది.

4. ప్రభుత్వం కు సంబంధించింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

5. ఇందులో టైమింగ్స్ కూడా చాల సౌకర్యంగా ఉంటుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు :

1. ఎవరు అప్లై చెయ్యవచు ?

A ఎవరైతే డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు ఉన్నారో అప్లై చేసుకోవచ్చు.

2. జీతం ఎంత ఉంటుంది ?

A 50,000/- నుండి 1,60,000/- వరకు ఉంటుంది.

3. విద్యార్హతలు ఏంటి ?

A డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.

4. చివరి తేదీ ఎప్పుడు ఉంటుంది ?

A 24 అక్టోబర్ 2025 సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు.

5. అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాలి ?

A General వాళ్లకు 500/- మరియు SC/ST వాళ్లకు 100/-

ముగింపు :

పోర్ట్ లో జాబ్ చెయ్యాలనుకున్న వారికీ ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అసిస్టెంట్ జాబ్ కు సంబంధించి 8 పోస్టులు విడుదల చేసారు. ఇంటరెస్ట్ ఉన్న వారు వెంటనే అప్లికేషన్ దరకాస్తు చేసుకోండి.

ఇలాంటి మరిన్ని ఉద్యోగాలకు సంబంధించి విషయాలు తెలుకోవాలంటే మన ఛానల్ ను follow చేసి పెట్టుకోండి. మీకు అన్ని వివరాలు నేను అందజేస్తాను.

  • Related Posts

    RITES Recruitment 2025 – Complete Notification, Vacancies, Eligibility & How to Apply Online
    • ShivaShiva
    • November 15, 2025

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *