రైల్వే Recruitment 2025 | RITES జాబ్స్ | పూర్తి Details తెలుగులో

రైల్వే Recruitment 2025 : మన రైల్వే ప్రభుత్వం నుండి Senior Technical Assistant జాబ్స్ విడుదల చేసారు. రైల్వే సంస్థ అయినా Rail India Technical & Economic Service నుండి మొత్తం 600 పైగా ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు అందచేస్తాను.

ఎవరైతే రైల్వే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం కావచ్చు. ఈ జాబ్ కు సంబంధించి అర్హులు, వయస్సు పరిమితి, వేతనం, Application తేదీ వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పోస్టు వివరాలు :

1. సంస్థ పేరు : Rail India Technical & Economic Services

2. రోల్ పేరు : Senior Technical Assistant

3. అర్హతలు : B.tech/Diploma

4. వయస్సు పరిమితి : 20 నుండి 40 లోపు ఉన్నవారు

5. జీతం : 16,378/- నుండి 29,735/- వరకు

6. జాబ్ లొకేషన్ : All India

7. అధికారిక వెబ్సైట్ : rites.com

అర్హతలు :

ఎవరైతే B.Tech గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఉన్నారో వాళ్ళు అందరు దీనికి eligibility పొందుతారు. ఏ క్యాటగిరీ చెందిన వారైనా ఈ యొక్క జాబ్ కి అర్హత పొందుతారు.

విద్యార్హతలు : Civil వారు, Mechanical వారు, Metallurgy వారు, Chemistry స్ట్రీమ్ వారు, Electrical కు సంబంధించిన వారు కూడా ఈ ఉద్యోగానికి ఎలిజబుల్ అవుతారు. పై కనిపించిన క్యాటగిరీ చెందిన వారు ఈ యొక్క సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కు అర్హత పొందుతారు.

వయస్సు పరిమితి :

కనిష్ట ఉండవలసిన వయస్సు : 20 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు (2025 November 12 నాటికీ)

ఫీజు వివరాలు :

ఫీజు Online ద్వారా చెల్లించవలసి ఉంది.

  • General/OBC అభ్యర్థులకు : 300/-
  • EWS/ST/SC అభ్యర్థులకు : 100/-

ముఖ్యమైన తేదీలు :

Application ప్రారంభం తేదీ : 14 అక్టోబర్ 2025

చివరి తేదీ : 12 నవంబర్ 2025

Written Exam తేదీ : 23 నవంబర్ 2025

ఫీజు చెల్లించాల్సిన తేదీ : 12 నవంబర్ 2025

జీతం :

సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించి, RITES లో పనిచేసేవారికి పే స్కేల్ ఉంటుంది. జీతం చేసుకున్నట్లైతే 16,338/- నుండి 29735/- వరకు వేతనం చెల్లిస్తున్నారు. అలాగే అదనపు హౌస్ రెంట్ అలీవెన్స్ , Medical అలవెన్స్ మరియు ట్రావెల్ అలవెన్సు వంటి సాకర్యమైనవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.

ఈ ఉద్యోగానికి సంబంధించి ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లైతే హైవేస్, మెట్రో వర్క్ లాంటి ఇంజనీరింగ్ కు సంబంధించి వర్క్స్ ఎక్కువగా ఉంటాయి.

ఎంపిక విధానం :

రాత పరీక్షా (Written Exam) : ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ రాత పరీక్షా రాయవలసి ఉంటుంది. ఈ పరీక్షా జనరల్ మరియు టెక్నికల్ కు సంబంధించి ఉంటుంది

డాక్యుమెంట్ వెరిఫికేషన్ : మీరు పంపిన డాకుమెంట్స్ అన్ని క్లియర్ గ ఉన్నాయా లేదా చేస్తారు.

ఇంటర్వ్యూ (Interview) : రాత పరీక్షా లో సెలెక్ట్ అయినా వారికీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే డైరెక్ట్ గ పోస్టింగ్స్ ఉంటాయి.

Apply చేసే విధానం :

1. ముందుగా RITES అధికారిక వెబ్సైటు అయినా rites.com ను ఓపెన్ చెయ్యాలి.

2. తరువాత Homepage క్లిక్ చేసి ” Senior Technical Assistant 2025″ అని సెర్చ్ చెయ్యాలి.

3. అందులో eligibility క్రైటీరియా గురించి పూర్తి గా చదవి Apply Online పైన క్లిక్ చెయ్యాలి.

4. మీ యొక్క పూర్తి వివరాలు – పేరు, తండ్రి పేరు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అడ్రెస్ వంటి వివరాలు ఇవ్వాలి.

5. కావలసిన డాక్యుమెంట్ లు అప్లోడ్ చెయ్యాలి.

6. తరువాత ఆన్లైన్ ఫీజు చెల్లించి submit చెయ్యాలి.

notification

Apply Online

జాబ్ ప్రయోజనాలు :

1. రైల్వే కు సంబందించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.

2. మంచి వేతనం కూడా ఉంటుంది.

3. సెంట్రల్ గవర్నమెంట్ కు సంబందించిన ఉద్యోగం కాబట్టి సేఫ్టీ ఉంటుంది.

4. రైల్వే ప్రాజెక్టులు గురించి పూర్తిగా తెలుస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు :

1. జాబ్ పేరు ఏంటి ?

A. Senior Technical Assistant.

2. ఈ జాబ్ కి ఎంత వయస్సు ఉండాలి ?

A. కనిష్ట వయసు 20 మరియు గరిష్ట వయస్సు 40 వరకు.

3. సెలెక్ట్ అయినా వారికీ జీతం ఎంత ఉంటుంది ?

A. 16,338/- నుండి 29,735/- వరకు ఇస్తున్నారు.

4. Application ప్రారంభం ఎప్పుడు ?

A. 14 అక్టోబర్ 2025 నుండి ప్రారంభం అవుతుంది.

5. చివరి తేదీ ఎప్పడు ?

A. దరఖాస్తు చివరి తేదీ 12 నవంబర్ 2025.

ముగింపు :

మన సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక మంచి ఉద్యోగం రిలీజ్ చెయ్యబడింది. ఎవరైతే రైల్వే లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. Civil , Mechanical , Electrical , Metallurgy , Chemistry వంటి క్యాటగిరీ కి సంబందించివారు ఉన్నారో వెళ్లి అప్లై చేసుకొండి.

ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ ఉపాదాట్లు కోసం మన Telegram Channel ను ఫాలో చేసుకోండి.

  • Related Posts

    RITES Recruitment 2025 – Complete Notification, Vacancies, Eligibility & How to Apply Online
    • ShivaShiva
    • November 15, 2025

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *