Meesho recruitment 2025 : meesho కంపెనీ freshers కి మరియు experienced అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ Meesho కంపెనీ వాళ్ళు Internship ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవరైతే Executive HR రోల్ కు ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు వెంటనే వెళ్లి అప్లై చేసుకోండి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ లో కెరీర్ స్టార్ట్ చెయ్యడం బెటర్ గా ఉంది. కాబట్టి ఆలస్యం చెయ్యకుండా వెంటనే అప్లై చెయ్యడానికి ట్రై చెయ్యచెయ్యండి. Meesho కంపెనీ వాళ్ళు Human Resource ఫీల్డ్ కు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసారు.
పోస్టు వివరాలు :
కంపెనీ పేరు : Meesho
రోల్ పేరు : HR Human Resource
అర్హత : degree లేదా Engineering పూర్తి చేసిన వారు.
వయస్సు పరిమితి : 20 నుండి 22 లోపు ఉన్నవారు ఎలిజిబుల్ అవుతారు
జీతం : 25,000/- నుండి 35,000/- వరకు
ఫీజు : ఎటువంటి ఫీజు లేదు
చివరి తేదీ : As Soon As possible
అధికారిక వెబ్సైటు : www.meesho.com
అర్హతలు :
Degree : ఎవరైతే డిగ్రీ లో తమ చదువును పూర్తి చేసి అలాగే human resource ఫీల్డ్ కు సంబంధించి చదువును చేసిన వారు ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు.
Engineering : ఇంజనీరింగ్ చేసిన వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పు కోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు ఎక్కువగా ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులను Recruite చేసుకుంటుంది. డిగ్రీ వాళ్ళకంటే ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు ఫస్ట్ ప్రిఫెరెన్సు ఇస్తుంది కాబట్టి అప్లై చేసుకోండి.
వయస్సు పరిమితి :
Freshers : ఫ్రెషర్స్ అనగా ఎవరైతే తమ గ్రాడ్యుయేషన్ ను 2025 లో కంప్లీట్ చేసిన వారు ఉన్నారో వాళ్లకు 0 Years వరకు అనుభవం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు.
Experienced : అలాగే అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్ కు అర్హులు అవుతారు. వాళ్ళకి 0 – 1 Years అనుభవం ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేస్తున్నారు.
ఫీ వివరాలు :
ఈ జాబ్ కు అప్లై చేసుకోవడానికి ఎటువంటి Fee కట్టనా అవసరం లేదు. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు అప్లికేషన్ చేసుకునేందుకు ఫి చెల్లించాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
start date : 21 అక్టోబర్ 2025
చివరి తేదీ : as soon as possible
జీతం వివరాలు :
Freshers : 0 years అనుభవం ఉన్నవాళ్లకు సెలెక్ట్ అయితే 25,000/- వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ కి ఇది ఒక డీసెంట్ అమౌంట్ అనే చెప్పవచ్చు.
Experienced : 0 – 1 years అనుభవం ఉన్నవాళ్లకు 35,000/- వరకు ఇస్తున్నారు.
ఎంపిక విధానం :
Shortlisting : ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నవారు ఉన్నారో వాళ్ళను అర్హత ను బట్టి shortlist చేస్తారు. మెరిట్ మరియు స్కిల్ ను బట్టి షొర్ట్లీస్ట్ చేస్తున్నారు.
Interview : shortlist అయినా వారికీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూ బాగా పెర్ఫర్మ్ చేస్తారో వాళ్ళకి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు.
డాక్యుమెంట్ Verification : ఒక వేళా ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ కన్ఫర్మ్ చేస్తున్నారు.
Apply చేసే విధానం :
1. మొదటగా అధికారిక వెబ్సైట్ www.meesho.com ని ఓపెన్ చెయ్యాలి.
2. తరువాత Careers సెక్షన్ ను ఓపెన్ చెయ్యాలి.
3. meesho internship 2025 అని ఉంటుంది దానిని ఓపెన్ చేసి Apply పై క్లిక్ చెయ్యాలి.
4. అవసరమైన వివరాలను పూర్తి చేసి తరువాత ” Submit ” బటన్ పై క్లిక్ చెయ్యాలి.
జాబ్ Benefits :
1. meesho కంపెనీ మంచి జీతం provide చేస్తారు.
2. కంపెనీ బెనిఫిట్స్ కి ఎటువంటి ఇబ్బంది ఉండవు.
3. ప్రైవేట్ కంపెనీ కాబట్టి timings చాల అనుకూలంగా ఉంటాయి.
4. అక్కడ work environment కూడా చాల బాగుంటుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు :
1. జీతం ఎంత ఉంటుంది ?
A. 25,000/- నుండి 35,000/- వరకు
2. వయస్సు ఎంత ఉండాలి ?
A. 20 నుండి 22 లోపు ఉన్నవారు ఎలిజిబుల్ అవుతారు
3. ఈ జాబ్ కి ఎవరు అప్లై చెయ్యొచ్చు ?
A. degree లేదా Engineering పూర్తి చేసిన వారు.
4. చివరి తేదీ ?
A. As Soon As possible
5. ఫీజు ఎంత కట్టాలి ?
A. ఎటువంటి ఫీజు లేదు
ముగింపు :
ఇలాంటి ప్రైవేట్ జాబ్స్ అనేవి చాల కష్టంగా ఉన్నాయ్ ప్రెసెంట్ జనరేషన్ లో , కాబట్టి ఇలాంటి విషయాలు గురించి అప్లై చెయ్యాలంటే మన ఛానల్ ను follow చెయ్యండి.
మరిన్ని జాబ్ Updates కోసం మన ఛానల్ ను సంప్రదించండి , అప్పుడే డైలీ జాబ్స్ కోసం మన కంటెంట్ కు కామెంట్ ఇవ్వండి. అప్పుడే నాకు ఎంకరేజ్ గా ఉంటుంది.