AVNL Recruitment 2025 : ప్రభుత్వ సంస్థ లో ఇలాంటి ఉద్యోగాలు రావడం అనేది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వారికీ ఇది ఒక మంచి అవకాశం, చెన్నై లో వున్నా Engine Factory ఐన Armoured Vehicle Nigam Limited సంస్థ నుండి నోటిఫికెషన్స్ విడుదల చేసారు.
ఈ ఉద్యాగాలకు సంబంధించి Junior Manager మరియు Assistant Manager పోస్ట్స్ లకు 20 పోస్ట్స్ లు విడుదల చెయ్యబడ్డాయి. ఆలస్యం చెయ్యకుండా వెంటనే అప్లై చెయ్యండి.
పోస్టు వివరాలు :
కంపెనీ పేరు : Armoured Vehicle Nigam Limited
పోస్టు పేరు : Junior Manager మరియు Assistant Manager
అర్హత : Graduation పూర్తి చేసేవారు
వయసు పరిమితి : 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు
జీతం : 30,000 ల నుండి 40,000 ల వరకు ఉంటుంది
ఎంపిక విధానం : Online పద్దతిలో జరుగుతుంది
లొకేషన్ : Chennai
అర్హతలు :
ఎవరైతే Degree లేదా B.Tech రంగంలో తమ చదువు పూర్తి చేసిన వారు ఉన్నారో వాళ్ళు ఈ జాబ్ కి అర్హత సాధిస్తారు. అలాగే Engine Factory లో work చెయ్యాలి అనుకున్న వారికీ ఇది ఒక సువర్ణ అవకాశం.
Mechanical Engineering మరియు Electrical Engineering కోర్సులలో ఉతీర్ణలు అయినరో వాళ్ళు ఈ ఉద్యోగానికి అర్హతలు పొందుతారు. కాబట్టి ఇలాంటి బంపర్ నోటిఫికేషన్ ను మిస్ చేసుకోవద్దు.
Age లిమిట్ :
According to పభుత్వ నియమాల ప్రకారం ఉండ వలసిన వయస్సు పరిమితులు:
కనిష్ట వయస్సు : 18 సంవత్సరాల నుండి
గరిష్ఠ వయస్సు : 30 సంవత్సరాల వరకు
ధరఖాస్తు ఫీ :
ప్రభుత్వ సంస్థ ప్రకారం ఫి details:
- General / OBC / EWS అభ్యర్థులకు : 300/-
- SC / ST / PwBD / మహిళా అభ్యర్థులకు : ఫీ లేదు
ముఖ్యమైన తేదీలు :
- Application ప్రారంభం : 11 అక్టోబర్ 2025
- Application ముగింపు : 31 అక్టోబర్ 2025
As per Employment న్యూస్ ప్రకారం 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
Apply చేసే విధానం :
- ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అప్పుడే ఈ అప్లికేషన్ పరిగణం చెయ్యబడుతుంది
- అధికారిక వెబ్సైటు అయినా www.ddpdoo.gov.in లేదా www.avnl.co.in కి వెళ్లి Application Form ను download చేసుకోవాలి.
- form లో అడిగిన వివరాలు పూర్తి చేసుకోవాలి.
- అప్లికేషన్ కు అవసరం ఐన అన్ని డాకుమెంట్స్ అప్లోడ్ తప్పనిసరిగా చెయ్యాలి లేకపోతే మీ అప్లికేషన్ రద్దు చెయ్యబడుతుంది.
- తరువాత మీ అప్లికేషన్ ను ” The Chief General Manager, Engine Factory, Avadi, Chennai – 600054 “ అనే చిరునామా కు పంపాలి.
- ఈ అప్లికేషన్ కేవలం ” Ordinary Post “ ద్వారా పంపాలి.
అప్లికేషన్ fill up చేసే క్రమంలో ఏవైనా తప్పులు చేస్తే మీ అప్లికేషన్ తిరస్కరింపబడుతుంది.
ఎంపిక విధానం :
స్క్రీనింగ్ (Screening) : అభ్యర్థుల డప్లికేషన్స్ ను అక్కడ ఉన్న screening committee పరిశీలిస్తుంది. ఎవరైతే అర్హత పొందుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. తరువాయి ప్రణామాలు ఏంటో తెలియజేస్తారు.
ఇంటర్వ్యూ (interview ) :
స్క్రీనింగ్ టెస్ట్ లో సెలక్ట్ అయినా వారికీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు.
- B.E / B.Tech / Diploma వాళ్లకి 75% మార్క్స్ weightage చెక్ చేస్తారు.
- పెర్ఫార్మన్స్ ను బట్టి 25% మార్క్స్ ఉంటుంది.
Overall performance ను బట్టి సెలెక్ట్ అయినా Candidates ఉద్యోగం ఇస్తారు.
Assistant Manager ప్రయోజనాలు :
- ఇది ప్రభుత్వ Defence రంగం చేసే పని.
- ఇందులో వేతనం చాల డీసెంట్ ప్రొవైడ్ చేస్తారు.
- Permanent కావడానికి అవకాశం ఉంది.
- Vehicle తయారీ గురించి తెలుస్తుంది.
- ఇది పరీక్షా లేకుండా చేసే ప్రాసెస్ కాబట్టి చాల లాభం ఉంది అని చెప్పచు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs) :
1. ఎవరు apply చెయ్యచ్చు ?
A. B.E / B.Tech / Diploma చేసినవాళ్లు Apply చెయ్యొచ్చు
2. వయస్సు ఎంత ఉండాలి ?
A. 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు దీనికి అర్హులు.
3. వేతనం ఎంత ఉంటుంది ?
A. 30,000 /- నుండి 40,000 /- వరకు ఉంటుంది.
4. జాబ్ location ఎక్కడ ?
A. చెన్నైలో ఉంటుంది.
5. ఏ ఏ పోస్టులకు జాబ్స్ రిలీజ్ చేసారు ?
A. Junior Manager మరియు Assistant Manager
ముగింపు :
Engine ఫాక్టరీ AVNL లో ఉద్యోగం అనేది ఒక మంచి అవకాశమేనని చెప్పుకోవచ్చు. అందులో ఇది ప్రభుత్వ రంగం లో ఉంటుంది కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే అప్లై చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని updates కోసం మన Telegram Channel ఫాలో చెయ్యండి.

