KGBV రిక్రూట్మెంట్ 2025 : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ నుండి మహిళలకు ఒక సువర్ణ అవకాశం విడుదల చేసారు. ఎవరైతే తమ డిగ్రీ పూర్తి చేసిన వారు ఉన్నారో వాళ్ళు కచ్చితంగా ఈ జాబ్ కు అప్లికేషన్ చేసుకోండి. ఈ జాబ్ సంబంధించి మొత్తం 05 పోస్టులు విడుదల చేసారు. అకౌంటెంట్ పోస్టులు 03 విడుదల చేసారు , ANM పోస్టులు 02 విడుదల చేసారు. ఎటువంటి రాత పరీక్షా మరియు ఇంటర్వ్యూ లేకుండా వాళ్ళ Merit ను ఆధారంగా తీసుకొని సెలెక్ట్ చేస్తున్నారు.
పోస్టు వివరాలు :
సంస్థ పేరు : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ
పోస్ట్ పేరు : అకౌంటెంట్ మరియు ANM
అర్హత : డిగ్రీ చేసినవారు మరియు బేసిక్ knowledge ఆన్ కంప్యూటర్
వయస్సు పరిమితి : 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు
వేతనం : 17,000/- నుండి 20,000/- లోపు ఇస్తున్నారు
అప్లికేషన్ ఫీజు : ఎటువంటి ఫీజు లేదు
చివరి తేదీ : 27 అక్టోబర్ 2025
అర్హతలు :
ఈ ఉద్యోగానికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లు అయితే ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిన వారు ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. కొంచెం చూసి అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ జాబ్ కేవలం మహిళలకు మాత్రమే. మహిళలకు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. జాయిన్ అయ్యిన తరువాత మీ యొక్క పెర్ఫార్మన్స్ నచ్చితే వాళ్ళు పెర్మనెంట్ కూడా చేస్తారు. మాములుగా ఇది 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంటుంది , మీ పెర్ఫార్మన్స్ బాగుంటే మిమ్మల్ని పెర్మనెంట్ చెయ్యొచ్చు.
వయస్సు పరిమితి :
ఈ ఉద్యోగానికి సంబంధించి వయస్సు పరిమితి చూసుకున్నట్లు అయితే వాళ్ళు కచ్చితంగా మేజర్ అయ్యి ఉండాలి.
కనిష్ట వయస్సు : 18 సంవత్సరాల నుండి
గరిష్ట వయస్సు : 45 సంవత్సరాల వరకు ఉండొచ్చు
ఈ యొక్క విద్యాలయం లో 45 సంవత్సరాల వరకు అర్హత కల్పించడానికి చూస్తున్నారు.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి ఎటువంటి ఫీజు అనేది వీలు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఈ జాబ్ అల్ ఓవర్ ఇండియా కాదు కాబట్టి ఎటువంటి ఫీజు తీసుకోవడం లేదు.
ముఖ్యమైన తేదీలు :
ఈ ఉద్యోగానికి వారు ఎక్కువ టైం కేటాయించడానికి రెడీ గా లేరు కాబట్టి మొత్తం రిక్రూట్మెంట్ 4 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. కాబట్టి వెంటనే అప్లై చెయ్యండి.
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 23 అక్టోబర్ 2025
చివరి తేదీ : 27 అక్టోబర్ 2025
జీతం వివరాలు :
Accountants : ఈ జాబ్ కు సంబంధించి వేతనం ను తమ అనుభవాన్ని బట్టి అందజేస్తున్నారు. ఎవరైతే ఫ్రెషర్స్ గా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి 18,000/- మరియు అనుభవం వున్నా వాళ్లకు 20,000/- వరకు ఇస్తున్నారు.
ANM : ఎవరైతే Nursing లో డిగ్రీ చేసిన వారు ఉన్నారో వాళ్ళకు ఫ్రెషర్స్ సంబంధించి 17,000/- నుండి 19,000/- వరకు అందజేస్తున్నారు. కాబట్టి టైం వృధా చేసుకోవద్దు.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి రాత పరీక్షా మరియు ఇంటర్వ్యూ కూడా లేదు. కేవలం వాళ్ళు డిగ్రీ సాధించిన మార్కులను బట్టి Merit ఎంపిక చేస్తున్నారు.
ఈ విద్యాలయం లో జాబ్ రావాలంటే తమ డిగ్రీ మంచి మర్క్స్ సాధించి ఉండాలి.
Apply ఎలా చెయ్యాలి :
ఈ జాబ్ కి ఎటువంటి ఆన్లైన్ ప్రాసెస్ లేదు , మ్యానువల్ ఫారం ను ఫిల్ చెయ్యాలి.
1. అప్లికేషన్ ఫారం ను జిల్లా అధికారుల వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోని జెరాక్స్ తీసుకోవాలి.
2. ఆ ఫారం లో మీ యొక్క పూర్తి డీటెయిల్స్ ను ఫిల్ అప్ చేసి ఉంచాలి.
3. ఎడ్యుకేషనల్ సర్టిఫికేషన్లు , ఫోటోలు , కాస్ట్ సర్టిఫికేషన్లు వంటివి జత పరచి పెట్టుకోవాలి.
4. మీరు పూర్తి చేసిన అప్లికేషన్ ను కింది చిరునామా కు పంపించాలి.
” జిల్లా విద్యాధికారి కార్యాలయం , ఎస్-34 , జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, రాజన్న సిరిసిల్ల “.
5. అప్లికేషన్ చివరి తేదీ 24 అక్టోబర్ నుండి 27 అక్టోబర్ వరకు ఉంటుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు :
1. ఈ జాబ్ కు అర్హత ఏంటి ?
A. ఎవరైతే డిగ్రీ చేసిన మహిళలు ఉన్నారో వాళ్ళు అర్హులు.
2. వయస్సు పరిమితి ఉండాలి ?
A. 18 నుండి 45 సంవత్సరాల వరకు ఉండొచ్చు.
3. వేతనం ఎంత అందజేస్తున్నారు ?
A. 17,000/- నుండి 20,000/- వరకు అందజేస్తున్నారు.
4. అప్లికేషన్ ప్రారంభం తేదీ ?
A. 24 అక్టోబర్ 2025 నా ప్రారంభం అయ్యింది.
5. చివర తేదీ ఎప్పుడు ?
A. చివరి తేదీ 27 అక్టోబర్ 2025.
ముగింపు :
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ నుండి ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసారు , కాబట్టి మీరు త్వరగా అప్లై చెయ్యడానికి ట్రై చెయ్యండి. ఇవి మహిళలకు ఒక మంచి అవకాశం గా భావించుచు. అకౌంటెంట్ మరియు ANM పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కోసం మన సైట్ ను సంప్రదించండి.

