RRB Railway Recruitment 2025 | RRB NTPC జాబ్స్ | Apply చెయ్యండి

RRB Recruitment Board 2025 : రైల్వే నుండి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి NTPC కు సంబంధించి 5810 పోస్టులు విడుదల చెయ్యబడ్డాయి. మన భారత ప్రభుత్వం రైల్వే లో , ఒక మంచి జీతం తో కూడిన ఉద్యోగాలను తీసుకువచ్చింది. ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న యువకులకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి జాబ్స్ ను ఎట్టి పరిస్థితులలో వదులుకోవద్దు. వివిధ క్యాటగిరీ లో ఈ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 5810 ఉండొచ్చు అని చెబుతున్నారు.

పోస్టు వివరాలు :

సంస్థ పేరు : RRB NTPC

పోస్టు పేరు : రైల్వే ఉద్యోగాలు

అర్హత : Graduation మరియు కంప్యూటర్ Typing స్కిల్స్

వేతనం : 29,200/-

వయస్సు పరిమితి : 18 నుండి 30 వరకు ఉంది

ఫీజు : General అభ్యర్థులకు 500/- మరియు SC / ST అభ్యర్థులకు 250/-

చివరి తేదీ : 20 నవంబర్ 2025

అధికారిక వెబ్సైట్ : www.rrbapply.gov.in

అర్హతలు :

Graduation : ఎవరైతే తమ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన వారు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క జాబ్ కు అర్హత పొందుతారు. అలాగే తమ చదువు ను యూనివర్సిటీ లో పూర్తి చేసి ఉండాలి.

టైపింగ్ Skills : ఈ ఉద్యోగానికి మీకు టైపింగ్ మీద పట్టు ఉండాలి. ఎవరికైతే టైపింగ్ మీద మంచి అవగాహనా ఉందొ వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్ ను అస్సలు వదులుకోవద్దు. Senior Clerk కు సంబంధించి పోస్టులు రిలీజ్ చెయ్యబడ్డాయి.

వయస్సు పరిమితి :

ఈ ఉద్యోగానికి సంబంధించి మన ప్రభుత్వ నియమాల ప్రకారం ఉంటుంది.

కనిష్ట వయస్సు : 18 సంవత్సరాల నుండి

గరిష్ట వయస్సు : 30 సంవత్సరాల వరకు ఉండొచ్చు

మన భారత ప్రభుత్వం కు సంబంధించి వయస్సు పరిమితి అనేది ఒక కీలక మైన విషయం. కాబట్టి మీరు తప్పని సరిగా వయస్సు పరిమితి చూసుకొని అప్లికేషన్ చెయ్యాలి.

ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగానికి సంబంధించి ఫీజు Online ద్వారా కట్టవలసి ఉంటుంది.

General / OBC అభ్యర్థులకు : 500/-

SC / ST అభ్యర్థులకు : 250/-

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 22 అక్టోబర్ 2025

చివరి తేదీ : 20 నవంబర్ 2025

ఈ జాబ్ కి అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు నవంబర్ 20 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్ నవంబర్ 20 సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది వెంటనే అప్లై చెయ్యండి.

జీతం వివరాలు :

రైల్వే డిపార్ట్మెంట్ నుంచి విధానం అనేది చాల మంచిగా ఉంటుంది.

స్టేషన్ మాస్టర్ : 35,000/- జీతం అనేది ఉంటుంది

సీనియర్ క్లర్క్ : 25,500/- జీతం ఉంటుంది

ట్రాఫిక్ అసిస్టెంట్ : 25,500/- వరకు శాలరీ ఉంటుంది

ఎంపిక విధానం :

రాత పరీక్షా : అప్లికేషన్ చేసుకున్నవారికి ముందుగా రాత పరీక్షా నిర్వహిస్తున్నారు. ఈ రాత పరీక్షకు సంబంధించి మొత్తం 120 మర్క్స్ ఉంటుంది అలాగే 90 నిముషాలు సమయం ఉంటుంది. కాబట్టి సమయాన్ని చేసుకొని పరీక్షా ను కంప్ల్ట్ చెయ్యాలి.

ఇంటర్వ్యూ : ఎవరైతే తమ రాత పరీక్షా ను పూర్తి చేసిన వారు ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ లో బాగా పెర్ఫర్మ్ చేసిన వారికి ఉద్యోగం ప్రొవైడ్ చేస్తారు.

అప్లై చేసే విధానం :

1. మీరు ఏ RRB Zone లొకేషన్ లో చేయాలనుకుంటున్నారో ఆ జోన్ కు సంబంధించిన వెబ్సైటు ను సంప్రదించండి.

2. తరువాత ” NTPC Recruitment 2025 ” పైన క్లిక్ చేసి ఓపెన్ చెయ్యండి.

3. New Registration పై క్లిక్ చేసి మీ యొక్క పూర్తి వివరాలు ను సబ్మిట్ చేసి అప్లై పై క్లిక్ చెయ్యండి.

4. రిజిస్టర్ అయినా తరువాత Login చేసుకోని submit పై క్లిక్ చెయ్యాలి .

5. తరువాత మీ డాక్యుమెంట్ ను స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యవలసి ఉంటుంది.

6. ఫార్మ్ సబ్మిట్ చేసి , Acknowledgement number ను డౌన్లోడ్ చేసుకోవాలి.

Notification

Apply Online

జాబ్ ప్రయోజనాలు :

1. రైల్వే ప్రభుత్వం కు సంబంధించి వేతనం అనేది చాల బాగా ఉంటుంది.

2. రైల్వే కు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

3. Work Environment నేతి బాగా ఉంటుంది.

4. టైమింగ్స్ కూడా చాల అనుకూలంగా ఉంటాయి.

5. ఇది సెంట్రల్ ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

తరచుగా అడిగే ప్రశ్నలు :

1. ఈ జాబ్ కి విద్యార్హత ఏంటి ?

A. Graduation పూర్తి చేసిన వారు అర్హులు.

2. వయస్సు ఎంత ఎంత ఉండాలి ?

A. 18 నుండి 30 సంవత్సరాలు వరకు ఉండొచ్చు.

3. అప్లై చెయ్యడానికి ఫీజు ఎంత కట్టాలి ?

A. General అభ్యర్థులకు 500/- మరియు SC / ST అభ్యర్థులకు 250/-

4. చివరి తేదీ ఎప్పుడు ఉంటుంది ?

A. 20 నవంబర్ 2025

5. జీతం ఎంత ఉంటుంది ?

A. 29,200/-

ముగింపు :

ఫ్రెండ్స్ , ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ రావు కాబట్టి మీరు త్వరగా అప్లికేషన్ చేసుకోండి. ఇది మన భారత ప్రభుత్వ నుండి విడుదల చేసారు కాబట్టి ఎటువంటి టైం వేస్ట్ ఉండదు. వెంటనే అప్లై చెయ్యడానికి ట్రై చెయ్యండి.

  • Related Posts

    RITES Recruitment 2025 – Complete Notification, Vacancies, Eligibility & How to Apply Online
    • ShivaShiva
    • November 15, 2025

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *