ISRO SHAR రిక్రూట్మెంట్ 2025 : మామ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేసారు కాబట్టి ప్రతి ఒకరు ఈ జాబ్ మిస్ చెయ్యకుండా తప్పకుండ అప్లై చెయ్యండి. ఈ జాబ్ కు సంబంధించి ఎవరైతే ఆసక్తికరంగా ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు ఏడాది కి ఒక సారి వస్తాయి కనుక ఎటువంటి ఆలస్యం లేకుండా దరకాస్తు చేసుకోండి.
ఈ యొక్క ఆర్టికల్ ద్వారా జాబ్ కు సంబంధించి అర్హతలు , వయస్సు పరిమితి , ఎంపిక విధానం , వేతనం లాంటివి గురించి తెలుసుకుందాం.
రిక్రూట్మెంట్ వివరాలు :
సంస్థ పేరు : Satish Dhawan Space Centre SHAR
పోస్టు పేరు : టెక్నికల్ అసిస్టెంట్
అర్హతలు : B.sc / Diploma
జీతం : 19,900/- నుండి 1,77,500/-
వయస్సు పరిమితి : 18 నుండి 30 సంవత్సరాలు
చివరి తేదీ : 14 నవంబర్ 2025
అధికారిక వెబ్సైట్ : shar.gov.in
అర్హతలు :
ఈ జాబ్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుండి విడుదల ఐంది కాబట్టి, మన దేశ నియమాల ప్రకారం ఉంటుంది అని చెప్పుతున్నారు. కావున క్లియర్ గ చదివి అప్లై చెయ్యండి.
విద్యార్హతలు : Diploma పూర్తి చేసిన వారు ఈ యొక్క ఉద్యోగానికి అర్హత పొందుతారు.
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో పనిచేయడం అనేది ఒక అదృష్టం గా భావించాలి. అక్కడ చెయ్యాలని చాల మంది కళలు కానీ ఉంటారు.
వయస్సు పరిమితి :
ఈ ఉద్యోగానికి సంబంధిచి వయస్సు పరిమితి చేసుకున్నట్లైతే ISRO కి సంబంధించి కావలసినవి.
కనిష్ట వయస్సు : కనిష్ట వయస్సు 18 సంవత్సరాల నుండి
గరిష్ట వయస్సు : 30 సంవత్సరాల వరకు ఉండొచ్చు.
ఫీజు డీటెయిల్స్ :
ఈ టెక్నికల్ జాబ్ కు సంబంధించి ఫీజు ఆన్లైన్ ద్వారా కట్టవలసి ఉంటుంది అని ఇస్రో వాళ్ళు చెప్పుకొచ్చారు.
Technical Assistant ఫీజు : 700/-
పేమెంట్ మోడ్ : Online
Age Relaxation :
General అభ్యర్థులకు : 3 సంవత్సరాలు
ST / SC అభ్యర్థులకు : 5 సంవత్సరాలు
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 16 అక్టోబర్ 2025
అప్లికేషన్ చివరి తేదీ : 14 నవంబర్ 2025
ఇలాంటి అప్లికేషన్స్ మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోండి.
జీతం వివరాలు :
మన దేశ ప్రభుత్వం ప్రకారం అర్హత ను బట్టి వేతనం అనేది ఇస్తున్నారు. కాబట్టి జీతం విషయం లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి ఉద్యోగాలు రావడమే ఒక అదృష్టం గా భావించాలి.
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : 19,900/-
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : 1,77,500/-
ఎంపిక విధానం :
1. రాత పరీక్షా : ఈ యొక్క ఇస్రో జాబ్ కు అప్లై చేసుకున్నవారికి ముందుక మన ప్రభుత్వ ఒక రాత పరీక్షా నిర్వహిస్తుంది. ఈ రాత పరిక్ష అనేది ఇస్రో కు సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ గురించి ఉంటుంది. కాబట్టి ముందుగానే prepared గా ఉండాలి. ఎటువంటి మిస్తకె చెయ్యకుండా వ్రాయాలి.
2. skill టెస్ట్ : రాత పరిక్ష లో సెలెక్ట్ ఐన వారికీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క టెస్ట్ లో బేసెడ్ ఆన్ స్కిల్ మీద ఉంటుంది కాబట్టి ముక్యంగా స్కిల్స్ మీద ద్రుష్టి వహించాలి.
3. ఇంటర్వ్యూ : పై రెండు టెస్ట్ లో సెలెక్ట్ ఐన వారికీ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ లో బాగా పెర్ఫమ్ చేసిన వారికీ ఉద్యోగం అనేది ప్రొవైడ్ చేస్తారు.
అప్లై చేసే విధానం :
1. ముందుగా అధికారిక వెబ్సైటు ఐన ” shar.gov.in “ అనే పోర్టల్ ను ఓపెన్ చెయ్యాలి.
2. తరువాత ” 2025 Notification ” ఓపెన్ చేసి టెక్నికల్ అసిస్టెంట్ అని సెర్చ్ చెయ్యాలి.
3. “ ISRO SDSC SHAR ” నోటిఫికేషన్ పై క్లిక్ చేసి అప్ల్య్ పైన క్లిక్ చెయ్యండి.
4. అప్లికేషన్ ఫారం లో పూర్తి వివరాలు నింపండి.
5. పూర్తిగా మన వివరాలు ఇచ్చిన తరువాత Acknowledgement Number ను సేవ్ చేసుకొని పెట్టుకోవాలి.
ISRO టెక్నికల్ ఆసీస్టాంట్ ప్రయోజనాలు :
- ఈ ప్రభుత్వం వేతనం లేదా జీతం బాగా ప్రొవైడ్ చేస్తుంది.
- స్పేస్ సెంటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
- టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం కాబట్టి ఎటువంటి రిస్క్ ఉండదు.
- ఇది ఇండియన్ ప్రబుత్వం కు సంబంధించింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
తరచుగా అడిగే ప్రశ్నలు :
1. ఈ ఉద్యోగానికి అర్హత ఏమిటి ?
A. ఎవరైతే డిగ్రీ లేదా బి.టెక్ పూర్తి చేసిన వర్రు ఉన్నారో వాళ్ళు అర్హులు.
2. వేతనం లేదా జీతం ఎంత ఉంటుంది ?
A. సెలెక్ట్ ఐన వారికీ 19,900/- నుండి 1,77,500/- వరకు అందజేస్తున్నారు.
3. వయస్సు పరిమితి ఎంత ఉండాలి ?
A. 18 నుండి 30 సంవత్సరాలు ఉండవలసి వస్తుంది.
4. Age Relaxation ఎంత ఉండొచ్చు ?
A. జనరల్ వాళ్ళకి 3 సంవత్సరాలు మరియు SC / ST లకు 5 సంవత్సరాలు
5. ఫీజు ఎంత కట్టాలి :
A. 700/- కట్ట వలసి వస్తుంది.
ముగింపు :
ఫ్రెండ్స్ ఇలాంటి ఉద్యోగాలు ఏడాది కి ఒకసారి విడుదల చేస్తారు కాబట్టి మనం ఎటువంటి ఆలస్యం చెయ్యకుండా అప్లికేషన్ పూర్తి చేసుకోవాలి. ఒకవేళ సెలెక్ట్ అయితే లైఫ్ సెటిల్ జాబ్ అని చెప్పుకోవచ్చు.
ఇటువంటి గోవెర్మీనే ఉద్యోగాల కోసం మన ఛానల్ ను సంప్రదించండి.

