Federal Bank రిక్రూట్మెంట్ 2025 : ఈ ఫెడరల్ బ్యాంకు మన దేశం లోనే అత్యంత పెద్ద బ్యాంకు గ చెప్పుకోవచ్చు. మన దేశ వ్యాప్తంగా ఆఫీసర్ పోస్టులు విడుదల చేసింది. ఈ బ్యాంకు సంవత్సరానికి ఒక సారి ఇలాంటి ఉద్యోగాలను రిలీజ్ చేస్తుంది. ఆఫీసర్ ఉద్యోగం కు సంబంధించి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క జాబ్ కు అర్హత పొందుతారు. ఈ బ్యాంకు మన దేశ వ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్స్ కు మంచి సేవలు అందిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి అర్హతలు, వయస్సు పరిమితి , జీతం , అప్లై చేసే విధానం తెలుసుకుందాం.
ఆఫీసర్ రిక్రూట్మెంట్ వివరాలు :
సంస్థ పేరు : Federal Bank Of India
జాబ్ పేరు : ఆఫీసర్
అర్హతలు : పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు
వయస్సు పరిమితి : 27 సంవత్సరాల లోపు ఉన్నవారు
జీతం వివరాలు : 48,480/- నుండి 85,940/- వరకు ప్రొవైడ్ చేస్తున్నారు
లొకేషన్ : All India
చివరి తేదీ : 27 అక్టోబర్ 2025
అధికారిక వెబ్సైటు : federalbank.co.in
విద్యార్హతలు :
ఈ యొక్క జాబ్ చెయ్యాలంటే అభ్యర్థులు కచ్చితంగా యూనివర్సిటీ లేదా యూజ్ కింద పనిచేసే సంస్థ లో ఉన్న కాలేజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిఉండాలి.
ఈ జాబ్ లో చేరాలంటే ముక్యంగా 10th క్లాస్ , 12th క్లాస్ , గ్రాడ్యుయేషన్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హత పొందుతారు.
ఈ ఫెడరల్ బ్యాంకు ఆఫీసర్ పోస్ట్ అనేది చాల కష్టమైన జాబ్ కాబట్టి కచ్చితంగా పై ఉన్న విద్యార్హత పూర్తి చెయ్యాలి.
వయస్సు పరిమితి :
General అభ్యర్థులకు : ఉండాల్సిన గరిష్ట వయస్సు 27 ఏళ్లు.
ST / SC అభ్యర్థులకు : 32 సంవత్సరాల వరకు పొడిగింపు.
సాధారణంగా, 1997 అక్టోబర్ 01 న పుట్టిన వారు ఈ ఉద్యోగానికి అర్హత పొందుతారు.
ఫీజు వివరాలు :
General / OBC వర్గాలకు : 800/-
ST / SC వర్గాలకు : 160/-
GST : 18 శాతం ఉంటుంది
దీనికి సంబందించిన ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది మరియు ఫీజు చెల్లించిన తరువాత రిఫ్రెష్ చెయ్యకూడదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం : 15 అక్టోబర్ 2025
చివరి తేదీ : 27 అక్టోబర్ 2025
రాత పరీక్షా తేదీ : 16 నవంబర్ 2025
జీతం వివరాలు :
ఫెడరల్ బ్యాంకు, ఎవరైతే ఫ్రెషర్ గా జాయిన్ అవుతారో వాళ్ళకి 48,480/- వరకు వేతనం ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ ను బట్టి జీతం 85,940/- వరకు ఇస్తున్నారు.
Fresher అభ్యర్థులకు : 48,480/- జీతం
Senior అభ్యర్థులకు : 85,940/- వరకు
Extra అలవెన్స్ :
- మెడికల్ అలవెన్స్
- ట్రావెల్ అలవెన్స్
- హౌస్ రెంట్ అలవెన్స్
- బ్యాంకు కు సంబంధించిన అలవెన్స్
ఎంపిక విధానం :
1. Online Aptitude test : ఫెడరల్ బ్యాంకు వాళ్ళు ఈ యొక్క ఎక్సమ్ ను సెంటర్ బేసెడ్ గా నిర్వహిస్తున్నారు. ఈ అప్టిట్యూడ్ టెస్ట్ లో బ్యాంకు కు సంబంధించిన విషయాల గురించి ఉంటుంది కాబట్టి చాల జాగ్రత్తగా అలోచించి రాయవలసి ఉంటుంది.
2. గ్రూప్ Discussion : రాత పరీక్షా లో సెలెక్ట్ అయినా వారికీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఈ గ్రూప్ డిస్కషన్ అనేది తమ మాట్లాడే పద్ధతి గురించి తెలియజేస్తుంది కాబట్టి కచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రౌండ్ లో సెలెక్ట్ కావాలి అంటే మనం మాట్లాడే దాని బట్టి ఉంటుంది.
3.ఇంటర్వ్యూ : ఈ ఇంటర్వ్యూ అనేది ఎవరైతే గ్రూప్ డిస్కషన్ క్లియర్ చేసిన వారు ఉంటారో వాళ్లకు కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ క్లియర్ చెయ్యాలంటే ఫార్మల్ డ్రెస్, షూస్, క్లియర్ haircut కీలక పాత్రా పోషిస్తుంది.
Apply చేసే విధానం :
1. మొదటగా ఫెడరల్ బ్యాంకు అధికారిక వెబ్సైట్ federalbank.co.in ను ఓపెన్ చెయ్యాలి.
2. హోంపేజిలో “Careers ” అనే సెక్షన్ ఓపెన్ చేసి ” Explore Opportunity ” అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.
3. ” Officer ” – అనే పోస్టు దగ్గర వ్యూ డీటెయిల్స్ అనే బటన్ ను క్లిక్ చేసి ఓపెన్ చెయ్యాలి.
4. ” Terms & Conditions” ను క్లియర్ గా చదివి తరువాత Apply పై క్లిక్ చెయ్యాలి.
5. వెరిఫికేషన్ కోసం మీ యొక్క Email మరియు ఫోన్ నెంబర్ ను వెరిఫై చేసుకోవాలి.
6. తరువాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి అలాగే ” I Agree ” పై క్లిక్ చేసి సబ్మిట్ చెయ్యాలి.
7. చివరగా మీ యొక్క ఫీజు ను పూర్తి చేసిన తరువాత Reference number ను ఫోటో తీసుకొని జాగ్రత్తగా ఉంచాలి.
బ్యాంకు జోన్ ప్రయోజనాలు :
1. మంచి వేతనం ఉంటుంది.
2. బ్యాంకు కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
3. హౌస్ రెంట్ అలవెన్సు , ట్రావెల్ అలవెన్సు , మెడికల్ అలవెన్సు వంటి సదుపాయాలు కల్పిస్తారు.
4. ఫెడరల్ బ్యాంకు అనేది దేశం లోనే పెద్ద ప్రైవేట్ బ్యాంకు కాబట్టి అటువంటి అసౌకర్యం ఉండదు.
తరచుగా అడిగే ప్రశ్నలు :
1. ఈ ఉద్యోగానికి ఎంత వయస్సు ఉండవలసి ఉంటుంది ?
A. ఎవరికీ అయితే 27 సంవత్సరాల లోపు ఉన్నవారు ఉన్నారో వాళ్ళు అర్హులు.
2. ఈ జాబ్ కు అర్హతలు ఏంటి ?
A. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు.
3. ఈ జాబ్ కు వేతనం ఎంత ఉంటుంది ?
A. సెలెక్ట్ ఐన వారికీ 48,480/- నుండి 85,940/- వరకు ఉంటుంది.
4. ఈ ఉద్యోగానికి Apply తేదీ ఎప్పుడు ?
A. 15 అక్టోబర్ 2025
5. చివరి తేదీ ఎప్పుడు ఉంటుంది ?
A. 27 అక్టోబర్ 2025
6. రథ పరీక్షా ఎప్పుడు నిర్వహిస్తారు ?
A. 16 నవంబర్ 2025
ముగింపు :
ఫ్రెండ్స్, ఫెడరల్ బ్యాంకు లో జాబ్ అనేది ఒక స్థిరమైన ఉద్యోగం గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్టులలో వదులుకోవద్దు. సెలెక్ట్ ఐన వారికీ ఇది లైఫ్ సెటిల్ జాబ్.
ఇలాంటి మర్రిని గవర్నమెంట్ జాబ్స్ గురించి తెలియాలంటే మన Telegram ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీకు డైలీ జాబ్ అప్డేట్స్ గురించి చెప్తాను.

