CANARA BANK Recruiment 2025 | Security Trainee | పూర్తి వివరాలు తెలుగులో

Canara Bank Securities Recruitment 2025, ఫ్రెండ్స్ ఎవరైతే సెక్యూరిటీ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. Canara Bank Security Limited (CBSL) లో Trainee జాబ్స్ విడుదల చేసారు. ఇలాంటి అవకాశాలు చాల తక్కువగా ఉంటాయి కాబట్టి త్వరగా మరియు తప్పకుండ అప్లై చెయ్యండి. ఈ జాబ్ పూర్తి వివరాలు మీకు నేను తప్పకుండ తెలియజేస్తాను.

ప్రెసెంట్ ఉన్న సిట్యుయేషన్ చేసుకున్నట్లైతే బ్యాంకు సెక్యూరిటీ జాబ్స్ అనేవి ఒక స్థిరమైన జాబ్స్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చెయ్యెడు.

జాబ్ వివరాలు :

కంపెనీ : Canara Bank Security Limited (CBSL)

జాబ్ పేరు : సెక్యూరిటీ ట్రైనీ

అర్హత : గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు అర్హులు

వయస్సు : 20 నుండి 30 సం” ల లోపు ఉన్నవారు

జీతం : 22,000 /- + 2,000 ఇతర allowances

ఎంపిక విధానం : online

ఎవరు అర్హులు :

Graduated Candidates : ఎవరు అయితే Degree లేదా B.Tech పూర్తి చేసిన వారు ఉన్నారో వాళ్ళు ఈ ఒకా Security Trainee ఉద్యోగానికి అర్హత పొందుతారు. ఫ్రెషర్ చందిదతెస్ కి ఇది మంచి అవకాశం గా చెప్పొకోవచ్చు. మన ప్రభుత్వం ఇలాంటి జాబ్స్ మల్లి మల్లి విడుదల చెయ్యక పోవచ్చు కాబట్టి మీరు ఆలస్యం చెయ్యకుండా వెంటనే అప్లై చేసుకోండి

ఈ సెక్యూరిటీ జాబ్ అనేది ఒక పెర్మనెంట్ జాబ్ అని చెప్పచు. ఆలస్యం చెయ్యకుండా అప్లికేషన్ వేసేయండి. ఏమి అవుతుంది మహా అయితే వస్తది లేక పోతే రాదు. ముందు అప్లై చెయ్యండి.

వయస్సు పరిమితి (Age) :

ఎవరికీ అయితే 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు లోపు ఉన్నవారు ఉన్నారో వాళ్ళు ఈ జాబ్ కి అర్హులు అవుతారు. ఇలా ఏజ్ లిమిట్ ఎందుకు పెట్టారు అంటే ఈ సెక్యూరిటీ జాబ్ చెయ్యాలి అంటే వాళ్ళు కచ్చితంగా మేజర్ అయ్యుండాలి. ఆలా చెయ్యడం వాళ్ళు చాల యూసెస్ కూడా ఉంటాయి.

Minimum Age : 20 సంవత్సరాలు

Maximum Age : 30 సంవత్సరాల వరకు

జీతం (Salary) :

canara bank, ఎవరైతే సెలెక్ట్ ఐయినా కాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి జీతం 22,000 /- వరకు ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రెషర్ కి ఇది ఒక డీసెంట్ శాలరీ అనే చెప్పుకోవచ్చు. అలాగే బేసెడ్ ఆన్ పెర్ఫార్మన్స్ ఎక్స్ట్రా అలవెన్సుస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పెర్ఫార్మన్స్ ను బట్టి 2,000 /- వరకు ఇస్తున్నారు.

Also Read :-  South Indian Bank Recruitment 2025 – Apply Online for Junior Officer

ఎంపిక విధానం :

Qualification Checking : మొదటగా ఎడ్యుకేషనల్ qualifications చెక్ చేస్తారు. కచ్చితంగా Degree లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి.

Age Limit : 20 నుండి 30 సంవత్సరాలు లోపు ఉండేట్టు చూసుకోవాలి.

Shortlisting Candidates : ఎవరు అయితే ఈ యొక్క జాబ్ కి eligible అవుతారో వాళ్ళని మొదటగా shortlist చేస్తారు. Shortlist అంటే Direct జాబ్ కాదు, వాళ్ళు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వవలసిన వాళ్ళు అని అర్ధం. Once shortlist అయినా తరువాత Mail వస్తుంది.

Apply చేసే విధానం :

ఇది offline process ద్వారా చెయ్యాలి, Online Portal లో కాదు

  1. ముందుగా canara bank యొక్క అధికారిక వెబ్సైట్ canmoney.in ను ఓపెన్ చెయ్యాలి.
  2. Notifications సెక్షన్ లో “Trainee Recruitment 2025” అనే నోటిఫికేషన్ ను క్లిక్ చెయ్యాలి.
  3. ఓపెన్ చేసిన తరువాత , అక్కడ Applicatin Form ను Download చెయ్యాలి.
  4. Application Form లో పూర్తి వివరాలు నింపాలి – పేరు, తండ్రి పేరు, బర్త్ డేట్, అడ్రస్, ఇమెయిల్ ID మొదలైనవి.
  5. ఈ Application Form కి Resume మరియు సర్టిఫికెట్స్ అటాచ్ చెయ్యాలి.
  6. పూర్తిగా నింపిన తరువాత ఆ Application ను Applications@canmoney.in అనే ఈమెయిల్ కి పంపాలి.

notification

Application Form

Select అయినా తరువాత :

ఎవరైతే interview లో qualify అవుతారో వాళ్ళకి appointment లెటర్ పంపుతారు.

అలాగే జాబ్ location గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారు. maximum ఎక్కువగా హైదరాబాద్ , బెంగుళూరు వంటి locations జాబ్ డ్యూటీ ఉండవచ్చు.

Security ప్రయోజనాలు :

  1. Work Environment బాగుంటుంది .
  2. Financial గురించి చాల వరకు అవగాహనా వస్తుంది.
  3. Career Growth ఉంటుంది మరియు permanent అవ్వే అవకాశం ఉంది.
  4. Freshers కి ఇది ఒక మంచి platform.

తరచుగా అడిగే ప్రశ్నలు :

1. ఫ్రెషర్స్ అప్లై చెయ్యొచ్చా ?

Yes , ఫ్రెషర్స్ అప్లై చెయ్యొచ్చు.

2. వయస్సు ఎంత ఉండాలి ?

ఎవరు అయితే 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు లోపు ఉంటారో వాళ్ళు అర్హులు.

3. ఈ జాబ్ కి ఎవరు అర్హులు ?

ఎవరైతే గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉంటారో వాళ్ళు అర్హులు.

4. apply విధానం ఏంటి ?

అధికారిక website నుండి Application Form డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, Resume అటాచ్ చేసి, ఈమెయిలు కి పంపించాలి.

5. చివరి తేదీ ఎప్పుడు ?

Also Read :-  Federal Bank Recruitment 2025 | officer ఉద్యోగాలు | Apply చేయండి

17 అక్టోబర్ 2025 , సాయంత్రం 6 గంటలకు క్లోజ్ అవుతుంది.

ముగింపు :

Canara Bank లో సెక్యూరిటీ జాబ్ అనేది మన career ప్రారంభించడానికి ఒక మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. ప్రతి గ్రాడ్యుయేట్ కి ఇది ఒక మంచి అవకాశం.

ఈ అవకాశాన్ని మిస్ కాకుండా ఉండాలంటే త్వరగా అప్పల్సాషన్ పంపండి. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ కోసం మన Telegram ఛానల్ ను సంప్రదించండి.

  • Related Posts

    Punjab National Bank Recruitment 2025 – Apply Online for Local Bank Officer (LBO) Post
    • ShivaShiva
    • November 10, 2025

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *